Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CPM అభ్యర్థులను గెలిపించాలని సుబ్బారావమ్మ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:08 PM పార్వతీపురం మన్యంGeneral
CPM అభ్యర్థులను గెలిపించాలని సుబ్బారావమ్మ - Ushodayam
ప్రజల కోసం నిత్యం పోరాడుతున్న CPM అభ్యర్థులను గెలిపించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుబ్బారావమ్మ కోరారు. పార్వతీపురంలోని 7వ వార్డు అభ్యర్థి బంకురు జయలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని గురువారం ప్రచారం చేశారు. వార్డు సమస్యలపై పోరాడుతున్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో CPM నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...