Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేటలో కాంగ్రెస్‌ నేతల విజయోత్సవ ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Sep 03, 2026 6:23 PM హన్మకొండ General
కాజీపేటలో కాంగ్రెస్‌ నేతల విజయోత్సవ ర్యాలీ - Ushodayam
కాజీపేట, కడిపికొండ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 47, 62, 63వ డివిజన్ల కాంగ్రెస్‌ కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్‌ యాదవ్‌, విజయశ్రీ రజాలి, ఎస్సీ డిపార్ట్మెంట్‌ చైర్మన్‌ సాంబయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

Comments

G
Loading comments...