Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రయాన్ రివ్యూ

Sai Nath Nov 13, 2026 6:09 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
చంద్రయాన్ రివ్యూ - Ushodayam
చంద్రుడిపైకి వెళ్లాలనే నలుగురు గ్రామీణ యువకుల వినూత్న ఆలోచనతో తెరకెక్కిన చిత్రం ‘చంద్రయాన్’. శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా నటించగా.. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. వేణు ఊడుగుల సమర్పణలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 13న విడుదలైంది. మందమర్రి గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో తెలంగాణ యాస, స్నేహితుల మధ్య సరదా సంభాషణలు అక్కడక్కడా నవ్విస్తాయి. నటీనటుల సహజ నటన, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...