Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చల్వాయి కేజీబీవీలో ఉద్యోగ ఖాళీలు

Follow Ushodayam on Google
madhu Sep 05, 2026 6:16 PM ములుగుGeneral
చల్వాయి కేజీబీవీలో ఉద్యోగ ఖాళీలు - Ushodayam
చల్వాయి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రధాన వంట మనిషి, సహాయక వంట మనిషి, నైట్‌ వాచ్‌ ఉమెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎంఈఓ గొంది దివాకర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత, ఆధార్, అనుభవ ధ్రువపత్రాలు జతచేయాలన్నారు.

Comments

G
Loading comments...