Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు పీజీఆర్‌ఎస్‌కు 9 అర్జీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 05, 2026 6:08 PM చిత్తూరుGeneral
చిత్తూరు పీజీఆర్‌ఎస్‌కు 9 అర్జీలు - Ushodayam
చిత్తూరు నగరపాలక సంస్థ పీజీఆర్‌ఎస్‌లో సోమవారం ప్రజల నుంచి 9 వినతులు స్వీకరించారు. ఇంజినీరింగ్‌కు 4, పెన్షన్‌కు 2, ప్రజారోగ్యానికి 2, కార్యాలయానికి సంబంధించినవి ఒకటి ఉన్నాయి. వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని సహాయ కమిషనర్‌ ఎ. ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...