Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవి ‘విశ్వంభర’ ట్రైలర్ సిద్ధం

Sai Nath Nov 20, 2026 4:07 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
చిరంజీవి ‘విశ్వంభర’ ట్రైలర్ సిద్ధం - Ushodayam
చిరంజీవి-వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం ట్రైలర్ సిద్ధం కాగా, డబ్బింగ్ పనులు కొనసాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్ నటిస్తున్న ఈ యూవీ క్రియేషన్స్ చిత్రానికి కీరవాణి, గౌర హరి సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...