Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నప్పుడు సూపర్‌ హీరోలా ముస్తాబు

Sai Nath Nov 27, 2026 10:55 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
చిన్నప్పుడు సూపర్‌ హీరోలా ముస్తాబు - Ushodayam
చిన్నప్పుడు సూపర్‌హీరోల వేషాలంటే తనకు ఎంతో ఇష్టమని బాలీవుడ్‌ నటి శార్వరీ వాఘ్‌ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్య జ్ఞాపకాలను పంచుకుంటూ.. తన అక్క ప్రతి ఆదివారం చీర కట్టుకుంటే, తాను స్పైడర్‌ మ్యాన్‌, ఇతర సూపర్‌హీరోల వేషాల్లో ఉండేదాన్నని గుర్తుచేసుకున్నారు. తర్వాత అక్కను చూసి అందంగా ముస్తాబవడం, హుందాతనం, తనదైన శైలిని అలవర్చుకున్నానని చెప్పారు..

Comments

G
Loading comments...