Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నంబావిలో ప్రాచీన లజ్జ గౌరీదేవి విగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 8:56 AM మహబూబ్‌నగర్General
చిన్నంబావిలో ప్రాచీన లజ్జ గౌరీదేవి విగ్రహం - Ushodayam
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని సత్తెమ్మ ఆలయంలో ప్రాచీన లజ్జ గౌరీదేవి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంతానోత్పత్తి, సమృద్ధి, స్త్రీశక్తికి ప్రతీకగా అమ్మవారిని భక్తులు పూజిస్తున్నారు. విగ్రహంలో తల స్థానంలో వికసించిన తామర పువ్వు, ప్రసవ భంగిమలో కాళ్లు కనిపిస్తాయి. సంతానం లేనివారు పూజిస్తే ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

Comments

G
Loading comments...