Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి ప్రాణం తీసిన ట్రాక్టర్

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:11 AM కరీంనగర్General
చిన్నారి ప్రాణం తీసిన ట్రాక్టర్ - Ushodayam
కొడిమ్యాల మండలం బొల్లోనిచెరువులో విషాదం చోటుచేసుకుంది. బతుకమ్మ పండగ రోజు ఇంటి ముందున్న ట్రాక్టర్‌పై ఆడుకుంటూ ఆరో ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడికి కుటుంబసభ్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...