వార్తలకు తిరిగి వెళ్లండి
చిన్న వ్యాపారులకు నెలకు రూ.3 వేల పింఛన్

చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధిదారుల కోసం కేంద్రం PM-LVMDY పథకాన్ని అమలు చేస్తోంది. 18-40 ఏళ్ల మధ్య వయసున్న, రూ.1.5 కోట్లలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు అర్హులు. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్ అందుతుంది.
లబ్ధిదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి 50 శాతం కుటుంబ పింఛన్ లభిస్తుంది. ఆధార్, బ్యాంకు ఖాతాతో ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు.
Comments
Loading comments...
