Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చించినాడ బ్రిడ్జి బంద్‌తో ప్రయాణికుల అవస్థలు

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 12:42 PM పశ్చిమగోదావరి General
చించినాడ బ్రిడ్జి బంద్‌తో ప్రయాణికుల అవస్థలు - Ushodayam
చించినాడ బ్రిడ్జిని 24 గంటల పాటు మూసివేయడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నరసాపురం–సఖినేటిపల్లి మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. మాధవాయిపాలెం రేవు వద్ద స్టీమర్లు, పడవల కోసం భారీగా బారులు తీరారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

Comments

G
Loading comments...