Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్‌ను కిందకు నెట్టిన ప్రయాణికురాలు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 10:22 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చిల్లర వివాదం.. మహిళా కండక్టర్‌ను కిందకు నెట్టిన ప్రయాణికురాలు - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద చిల్లర విషయంలో వాగ్వాదం జరగడంతో మౌనిక అనే మహిళ, బస్సు కండక్టర్ ప్రవళికను కిందకు నెట్టారు. బస్సు వెనుక టైర్ల కింద పడటంతో ప్రవళిక రెండు కాళ్లు విరిగాయి. కొడుకుకు రూ.10 టికెట్ తీసుకున్న మౌనిక, మిగతా చిల్లర వెంటనే ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. గాయపడిన కండక్టర్‌ను ఆసుపత్రికి తరలించగా, మౌనికను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...