Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్కానగర్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు సదస్సు

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 3:38 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చిల్కానగర్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు సదస్సు - Ushodayam
చిల్కానగర్ చౌరస్తాలో గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన పత్రాలతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6 ఓటరు నమోదు దరఖాస్తులకు చివరి తేదీ అని తెలిపారు. అర్హులు గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...