Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమలవలసలో భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. వీధిన పడిన కుటుంబం

Follow Ushodayam on Google
Hari Sep 24, 2026 11:27 AM శ్రీకాకుళంGeneral
చీమలవలసలో భారీ వర్షాలకు కూలిన ఇల్లు.. వీధిన పడిన కుటుంబం - Ushodayam
ఆమదాలవలస మండలం చీమలవలసలో భారీ వర్షాలకు దవల ప్రభావతిగారే ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మట్టిగోడలతో ఉన్న పెంకిటిల్లు ఒక్కసారిగా కూలింది. నివాసితులు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి తలదాచుకునేందుకు ఇల్లు లేక వీధిన పడ్డారు. అధికారులు స్పందించి కుటుంబానికి తాత్కాలిక వసతి కల్పించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...