Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమలమర్రిలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:58 AM పల్నాడు General
చీమలమర్రిలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన - Ushodayam
నకరికల్లు మండలం చీమలమర్రిలో DBRC ఆధ్వర్యంలో డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ మేనేజర్ రాజమోహన్ రెడ్డి, ఫ్యాకల్టీ సాంబశివరావు, RSETI ప్రతినిధి ప్రణయ్ హాజరయ్యారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొదుపు అలవాట్లపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...