Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు పదార్థాల డంప్ స్వాధీనం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 7:08 PM జాతీయంGeneral
ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు పదార్థాల డంప్ స్వాధీనం - Ushodayam
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నక్సల్స్ డంప్‌ను గుర్తించాయి. లొంగిపోయిన నక్సల్స్ సమాచారంతో రెండు టిఫిన్ బాంబులు, 14 తూటాలు, 14 జెలటిన్ స్టిక్స్, 80 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నాయి. వైర్లు, బీజీఎల్ కార్ట్రిడ్జ్‌లు, కమ్యూనికేషన్ పరికరాలు, యూనిఫామ్‌లతో సహా 23 రకాల వస్తువులు లభించాయని పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...