వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఛఠీ మయ్యా’కు ఆదరణ.. భక్తులకు తమన్నా కృతజ్ఞతలు

ముంబయిలోని జుహు బీచ్‌లో జరిగిన ఛఠ్ పూజ వేడుకల్లో నటి తమన్నా పాల్గొన్నారు. తన భక్తి గీతం ‘ఛఠీ మయ్యా’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.
పండుగ విశిష్టత, సంప్రదాయాల గురించి తెలుసుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని చెప్పారు.
Comments
Loading comments...
