Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌ కోసం పోటెత్తిన చెపాక్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 07, 2026 10:20 AM జాతీయంక్రీడలు
వైభవ్‌ కోసం పోటెత్తిన చెపాక్‌ - Ushodayam
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ తొలి రోజు వైభవ్‌ సూర్యవంశీ ఆట చూసేందుకు చెన్నై అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో చెపాక్‌ స్టేడియం నిండిపోయింది. ఈస్ట్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేయగా, వైభవ్‌ 37 బంతుల్లో 44 పరుగులతో అలరించాడు. వైభవ్‌ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు.

Comments

G
Loading comments...