Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులను పరిశీలించిన అధికారులు

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 11:01 AM పార్వతీపురం మన్యంGeneral
చెరువులను పరిశీలించిన అధికారులు - Ushodayam
బలిజిపేట మండలం వంతరంలోని దత్తేశ్వర్, నల్ల చెరువులను ఇరిగేషన్ ఈఈ, డీఈఈ, నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పరిశీలించారు. చెరువు గట్లు, తూములు, కాలువలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. సాగు సీజన్లో రైతులకు ఇబ్బందులు లేకుండా కాలువల పూడికతీత, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...