Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుకి గండి.. భారీగా పంట నష్టం

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 11:03 AM పార్వతీపురం మన్యంGeneral
చెరువుకి గండి.. భారీగా పంట నష్టం - Ushodayam
జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బలిజిపేట మండలంలోని చిన్న కళావల్లి సమీపంలోని తామర చెరువుకి గండి పడింది. దీంతో కొన్ని వందల ఎకరాల వరి పంటలు నీట మునిగాయి. అలాగే, నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...