వార్తలకు తిరిగి వెళ్లండి
ఇల్లు కొనలేదు.. అద్దెకు తీసుకున్నా: శ్రుతిహాసన్

చెన్నైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలపై నటి శ్రుతిహాసన్ స్పందించారు. తాను ఇల్లు కొనలేదని, అద్దెకు తీసుకున్నానని స్పష్టం చేశారు. ముంబైలో ఉంటున్న తనకు చెన్నైలోనూ సొంతంగా కొంత ప్రైవసీ.
వ్యక్తిగత స్థలం కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో సొంత ఇల్లు కొనాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...
