Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి సైన్స్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ

Follow Ushodayam on Google
K. Anuradha Sep 29, 2026 2:42 PM శ్రీకాకుళంGeneral
చెకుముకి సైన్స్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ - Ushodayam
శ్రీకాకుళం గర్ల్స్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల్లో కొల్లిపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు డి.దివ్య, జాన్ వెస్లీ, జి.త్రివేణి ప్రతిభ కనబరిచి కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు. జిల్లా డీఈవో రవిబాబు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. గతంలో మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన వీరిని ప్రధానోపాధ్యాయులు మెట్ట రామారావు, అభినందించారు.

Comments

G
Loading comments...