Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి పోటీల్లో కేపీఎం విద్యార్థుల ప్రతిభ

Follow Ushodayam on Google
Ganga Sep 27, 2026 8:23 PM పార్వతీపురం మన్యంGeneral
చెకుముకి పోటీల్లో కేపీఎం విద్యార్థుల ప్రతిభ - Ushodayam
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం పార్వతీపురంలో జరిగిన జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో 66 మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ విభాగంలో కేపీఎం ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.చైతన్య, జి.నిఖిల్, ఎం.గణేష్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని JVV జిల్లా అధ్యక్షుడు సార్తిమహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సతీశ్ రాజు తెలిపారు. విద్యార్థులను హెచ్ఎం వై.అప్పలనాయుడు అభినందించారు.

Comments

G
Loading comments...