Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేపూరు ప్రభుత్వ పాఠశాలకు భారీ సామాగ్రి విరాళం

Follow Ushodayam on Google
Raju Sep 29, 2026 3:57 PM నిజామాబాద్General
చేపూరు ప్రభుత్వ పాఠశాలకు భారీ సామాగ్రి విరాళం - Ushodayam
ఆర్మూర్ మండలం చేపూర్ ప్రభుత్వ పాఠశాలకు ప్రముఖ పారిశ్రామికవేత్త దయానందరెడ్డి రూ.50 వేల విలువైన 10 డ్యూయల్ డిస్క్ బెంచీలను విరాళంగా అందించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ లోని తన నివాసంలో బెంచీలను పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. పాఠశాల యాజమాన్యం దాతకు కృతజ్ఞతలు తెలిపింది.

Comments

G
Loading comments...