Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేబ్రోలులో పత్రాలు లేని నగదు పట్టివేత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:18 AM గుంటూరుGeneral
చేబ్రోలులో పత్రాలు లేని నగదు పట్టివేత - Ushodayam
చేబ్రోలు పరిధిలో శుక్రవారం పత్రాలు లేని రూ.4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేబ్రోలు-మంచాల మధ్య ఎస్‌ఐ వీరనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, పొన్నూరు నుంచి గుంటూరు వెళ్తున్న కారులో ఎం. సుధాకర్ నగదు తరలిస్తూ పట్టుబడ్డారు. ఆధారాలు లేకపోవడంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో నగదును సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన పత్రాలు చూపిస్తే తిరిగి ఇస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...