Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CEC తొలగింపుపై కొత్త నోటీసు ఇస్తే పరిశీలిస్తాం: ఓం బిర్లా

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:46 PM జాతీయంGeneral
CEC తొలగింపుపై కొత్త నోటీసు ఇస్తే పరిశీలిస్తాం: ఓం బిర్లా - Ushodayam
SIRలో అక్రమాలు జరిగాయంటూ CEC జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. కొత్తగా నోటీసు ఇస్తే నిబంధనల ప్రకారం పరిశీలిస్తామన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులు ఉభయ సభల్లో తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జి తొలగింపు ప్రక్రియనే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...