Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:39 PM నల్గొండGeneral
చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య - Ushodayam
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ బీసీ కాలనీలో జోగినిగా పేరొందిన సుధాకర్‌ (50)ను దుండగులు ఇంట్లోనే హత్య చేశారు. అనంతరం నగలు, నగదు దోచుకుని, సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌ను తీసుకెళ్లారు. మృతుడి కారులోనే నిందితులు పరారయ్యారు. అయితే కారులో అమర్చిన జీపీఎస్ ఆధారంగా వారి ఆచూకీ గుర్తించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

Comments

G
Loading comments...