వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాలో తొలి కన్నడ చిత్రం

సుమంత్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘శంకరాభరణ’ అరుదైన ఘనత సాధించింది. 39వ చైనా ఫిల్మ్ గోల్డెన్ రూస్టర్ అండ్ హండ్రెడ్ ఫ్లవర్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
షైన్ శెట్టి కథ అందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. మలయాళ నటి తన్వి రామ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
Comments
Loading comments...
