Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా అభిమానులకు క్షమాపణ చెప్పిన ఎంబాపే

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 11:17 AM జాతీయంక్రీడలు
చైనా అభిమానులకు క్షమాపణ చెప్పిన ఎంబాపే - Ushodayam
మావో జెడాంగ్‌ మీమ్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న రియల్‌ మాడ్రిడ్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపే చైనా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తన వ్యాఖ్యలు పలువురిని బాధించాయని అర్థం చేసుకున్నానని, చైనా ప్రజలు, వారి చరిత్ర పట్ల తనకు గౌరవం ఉందని వెల్లడించాడు. ఈ వివాదంపై స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ లా లిగా కూడా విచారం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...