Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 12:11 PM నాగర్ కర్నూల్General
చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు - Ushodayam
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మండల రజక సంఘం అధ్యక్షుడు ఇంద్రకంటి లింగస్వామి ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఐలమ్మ ధైర్య సాహసాలు పోరాట స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...