Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకింగ్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:58 AM మహబూబ్‌నగర్General
బ్యాంకింగ్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే - Ushodayam
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టాస్క్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాంకింగ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ కెరీర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు 45 రోజుల శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు పొందేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...