Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్జలో బురదమయంగా కాలనీ రోడ్డు

Follow Ushodayam on Google
Jogarao Sep 23, 2026 12:39 PM శ్రీకాకుళంGeneral
బూర్జలో బురదమయంగా కాలనీ రోడ్డు - Ushodayam
బూర్జ మండల కేంద్రంలోని పాత వైఎస్సార్ కాలనీ రహదారి భారీ వర్షాలకు బురదమయంగా మారింది. ఎడతెరిపిలేని వర్షాలకు మట్టి రోడ్డులో నీరు చేరడంతో దమ్ముమడిని తలపిస్తోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీకి పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...