Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురకాయలకోటలో పింఛన్ల పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:55 AM అన్నమయ్యGeneral
బురకాయలకోటలో పింఛన్ల పంపిణీ - Ushodayam
ములకలచెరువు మండలం బురకాయలకోటలో శుక్రవారం పెన్షన్లు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆజాద్, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేశారు. తొలి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆజాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది చక్రధర్, భారతి, రవీంద్ర, పార్వతి, సిద్ధయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...