Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుక్కపట్నంలో రూ.20 కోట్ల పనుల ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Sep 30, 2026 2:21 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బుక్కపట్నంలో రూ.20 కోట్ల పనుల ప్రారంభం - Ushodayam
బుక్కపట్నం మండలంలో ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి బుధవారం పర్యటించారు. సీసీ, పీఆర్ రోడ్లు, గ్రామపంచాయతీ, పాఠశాల భవనాలు, వాటర్ ట్యాంకులకు సంబంధించిన రూ.20 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...