Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్

Sai Nath Nov 16, 2026 4:04 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘బతికి బయటపడ్డాం’.. అమితాబ్ - Ushodayam
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఎక్స్‌లో ‘బతికి బయటపడ్డాం’ అంటూ చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. ఆయనపై దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, నెల రోజుల్లో మూడుసార్లు ఆయన నివాసం జల్సాకు బాంబు బెదిరింపులు రావడంతో భద్రత పెంచారు.

Comments

G
Loading comments...