Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి జడ్పీటీసీ బరిలో బొట్లగుంట రమేష్

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:45 PM పల్నాడు General
బొల్లాపల్లి జడ్పీటీసీ బరిలో బొట్లగుంట రమేష్ - Ushodayam
పల్నాడు జిల్లా బొల్లాపల్లి జడ్పీటీసీ తెదేపా అభ్యర్థిగా వెల్లటూరుకు చెందిన ఎన్నారై బొట్లగుంట రమేష్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీటీసీ, తెదేపా సీనియర్ నేత నాగేశ్వరరావు కుమారుడైన రమేష్ స్వీడన్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రమేష్‌కు అవకాశం కల్పిస్తే మండలం అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...