Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంట్వారంలో ఓటర్ల జాబితా పంపిణీ, అవగాహన సదస్సు

Follow Ushodayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 2:38 PM వికారాబాద్General
బంట్వారంలో ఓటర్ల జాబితా పంపిణీ, అవగాహన సదస్సు - Ushodayam
బంట్వారం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ఓటర్ల జాబితాలను పంపిణీ చేశారు. పేర్ల నమోదు, తొలగింపులు, మార్పులపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఆర్ఐ రాంగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, వీపీఓ సునీత, పంచాయతీ కార్యదర్శి మమత, బీఎల్ఓలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...