Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి రేట్లు ఇవే!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 9:58 AM జాతీయంవాణిజ్యం
బంగారం ధరలు తగ్గుముఖం.. నేటి రేట్లు ఇవే! - Ushodayam
అక్టోబర్ 28న బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,250 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,350గా ఉంది. కిలో వెండి ధర రూ.2,01,708 పలుకుతోంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం, డాలర్ బలపడటం పసిడి ధరల తగ్గుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. నవంబర్‌లోనూ ధరలు తగ్గవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

Comments

G
Loading comments...