Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధరలు పెరుగుదల.. వెండి స్వల్పంగా డౌన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 10:35 AM జాతీయంవాణిజ్యం
బంగారం ధరలు పెరుగుదల.. వెండి స్వల్పంగా డౌన్‌ - Ushodayam
దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,960గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,960గా నమోదైంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,19,900గా ఉంది.

Comments

G
Loading comments...