Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి సంజయ్‌పై నరేందర్ రెడ్డి ధ్వజం

Follow Ushodayam on Google
sudheer Sep 21, 2026 5:50 PM కరీంనగర్General
బండి సంజయ్‌పై నరేందర్ రెడ్డి ధ్వజం - Ushodayam
కరీంనగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేస్తున్న రాజకీయ డ్రామాలను ఆపాలని మాజీ సుడా చైర్మన్ జీవీ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిమజ్జనానికి రెండు రోజుల ముందే నీటిని విడుదల చేయడం ఆనవాయితీ అని, కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...