వార్తలకు తిరిగి వెళ్లండి
బిస్లరీపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు.. చర్చలో క్యాంపా ష్యూర్

బిస్లరీ నుంచి సేకరించిన నీటి నమూనా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెల్లడించింది. సంస్థపై న్యాయపరమైన చర్యలకు అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాంపా ష్యూర్ మార్కెట్ ప్రవేశం, ప్యాకేజ్డ్ వాటర్‌పై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గింపు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...
