Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ అభ్యర్థిని ప్రకటించిన పార్టీకే మద్దతు

Follow Ushodayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:02 AM మహబూబ్‌నగర్General
బీసీ అభ్యర్థిని ప్రకటించిన పార్టీకే మద్దతు - Ushodayam
మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ప్రకటించే పార్టీకే బీసీ సమాజ్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మోడల శ్రీనివాస్ సాగర్ తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీకే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీసీ అభ్యర్థి గెలుపులో భాగస్వాములవుతామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...