Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఫార్మసీ విద్యార్థిని.. సర్పంచి

Shruthi Nov 27, 2026 8:22 AM కోనసీమGeneral
Add as a preferred source on Google
బీఫార్మసీ విద్యార్థిని.. సర్పంచి - Ushodayam
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మండువవారిపాలెం సర్పంచిగా కొండాబత్తిన యశ్వంతి (23) విజయం సాధించారు. ఆమె 151 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఒంగోలు సమీపంలోని క్విస్‌ కళాశాలలో బీ-ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నారు. సర్పంచి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో తెదేపా మద్దతుతో యశ్వంతి ఎన్నికల బరిలో నిలిచారు. విద్యార్థినిగా చదువు కొనసాగిస్తూనే గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...