వార్తలకు తిరిగి వెళ్లండి
బీహెచ్ఈఎల్‌లో 415 ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ 415 ఇంజినీర్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 25 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28 వరకు careers.bhel.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేస్తారు.
Comments
Loading comments...
