వార్తలకు తిరిగి వెళ్లండి
బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ week

బిగ్‌బాస్ తెలుగు 10లో ఫ్యామిలీ వీక్ ప్రారంభమైంది. 65వ రోజు ఎపిసోడ్‌లో నరేశ్,శ్వేత,వంశీ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రావడంతో కంటెస్టెంట్లు భావోద్వేగానికి గురయ్యారు.
నరేశ్ సోదరుడు సురేశ్,శ్వేత అక్క, తండ్రి, వంశీ భార్య, కూతురు హౌస్‌లోకి వచ్చారు. కుటుంబ సభ్యులను చూసి శ్వేత, వంశీ కన్నీళ్లు పెట్టుకున్నారు. త్రిగుణ్‌కు వంశీ భార్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. బుధవారం కూడా ఫ్యామిలీ వీక్ కొనసాగనుంది.
Comments
Loading comments...
