వార్తలకు తిరిగి వెళ్లండి
శ్వేతా నాయుడు ఎలిమినేట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పది వారాలు పూర్తయ్యాయి. ఈ వారం ఫ్యామిలీ టైమ్‌తో హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. నరేశ్, త్రిగుణ్, రామకృష్ణ సేఫ్ కాగా.. సుధీర్, శ్వేతా నాయుడు, ఆటో రామ్ ప్రసాద్ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు.
చివరకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు ఎలిమినేట్ అయ్యారు.
Comments
Loading comments...
