Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువీపై విమర్శలు వద్దు: రహానె

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 4:03 PM జాతీయంక్రీడలు
భువీపై విమర్శలు వద్దు: రహానె - Ushodayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న భువనేశ్వర్‌ కుమార్‌కు మాజీ క్రికెటర్ అజింక్య రహానె మద్దతుగా నిలిచాడు. అతడి బౌలింగ్‌పై అతిగా విశ్లేషణ చేయొద్దని సూచించాడు. 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేయడం గొప్ప విషయమని, అతడి అనుభవం, అంకితభావాన్ని గుర్తించాలని పేర్కొన్నాడు. ప్రదర్శనలో హెచ్చుతగ్గులు సహజమన్న రహానె.. భువీని విమర్శించడానికి అవే కారణం కాకూడదన్నాడు.

Comments

G
Loading comments...