వార్తలకు తిరిగి వెళ్లండి
భూమనది అసత్య ప్రచారం: ఆనం

కడప-రేణిగుంట హైవే విస్తరణలో భాగంగా 2023లో ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 10 సెంట్ల భూమి సేకరణకు అధికారులు అవార్డు జారీ చేసి, రూ.59.30 లక్షల పరిహారం ఖరారు చేశారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం ఆలయం పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామని వెల్లడించారు.
ఆలయం తొలగించే ముందే బాలాలయం ఏర్పాటు చేసి, మూలవిరాట్‌ను శాస్త్రోక్తంగా తరలించామని చెప్పారు.
Comments
Loading comments...
