వార్తలకు తిరిగి వెళ్లండి
'భోగి' సినిమాపై ఎలాంటి భయం లేదు: శర్వానంద్!

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన 'భోగి' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ, తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమాపై ఎలాంటి ఒత్తిడి, భయం లేవని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలోని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, డబ్బు పెట్టి వ్యూస్ కొనాల్సిన అవసరం తమకు లేదని సరదాగా వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
