Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహిష్కరణ ఎదుర్కొంటున్నవారికీ గ్రీన్‌కార్డు

Sai Nath Nov 25, 2026 3:50 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
బహిష్కరణ ఎదుర్కొంటున్నవారికీ గ్రీన్‌కార్డు - Ushodayam
అమెరికాలో బహిష్కరణ తుది ఉత్తర్వులు ఎదుర్కొంటున్న వలసదారులకు గ్రీన్‌కార్డు అవకాశం కల్పించే బిల్లును డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ ప్రకారం, నిర్దిష్ట అర్హతలతో పదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్నవారు శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అందరికీ వర్తించదు. తీవ్రమైన నేరాలు, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులు ఉండకూడదు.

Comments

G
Loading comments...